7a06132d-0e47-41b8-b7fd-5e895712c32d-11.jpg

డిన్నర్ చేసాక ఇలా కచ్చితంగా చేయాలి లేకపోతే ఇక అంతే..

డిన్నర్ చేసిన వెంటనే నిద్ర పోకుండా పది నుంచి 15 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

15 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అజీర్తి సమస్య ఉండదు. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఒంట్లో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

తిన్న తర్వాత సోంపు లేదా వాముని నమిలితే గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు రావు.

 అల్లం టీ వంటివి రాత్రిపూట తాగితే బ్లోటింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి.

రాత్రి పూట తక్కువగా తినండి. మసాల ఫుడ్‌కు దూరంగా ఉండండి. రాత్రి పూట ఎక్కువగా తినడం వల్ల పలు సమస్యలు వస్తాయి.