బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..
దశాబ్దాలుగా బాలాపూర్‌లో
గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు
1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది
1994లో తొలిసారి
బాలాపూర్ లడ్డును వేలం వేశారు
ఈ లడ్డూను స్థానికుడు, వ్యవసాయదారు కొలను
మోహన్ రెడ్డి కుటుంబం రూ. 450కి దక్కించుకుంది
ఈ లడ్డును గ్రామస్తులను ప్రసాదంగా పంచి... మిగిలిన ప్రసాదాన్ని పొలంలో చల్లాడు
ఆ ఏడాది ఆయన
ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు
ఈ విషయాన్ని కొలను మోహన్ రెడ్డి కుటుంబం గమనించింది
1995లో నిర్వహించిన వేలం పాటలో బాలాపూర్ లడ్డును రూ. 4500కు దక్కించుకున్నాడు.
అనంతరం ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా ఎదిగింది
దీంతో బాలాపూర్ లడ్డూకు
చాలా మహిమ ఉందని
భక్తుల్లో నమ్మకం ఏర్పడింది
అలా ప్రతి ఏడాది వందల
నుండి వేలకు, వేలు నుండి లక్షలకు ఈ బాలాపూర్ లడ్డూ వేలం పాట చేరుకుంది
ఏకంగా ఈ ఏడాది 30 లక్షల
ఒక వెయ్యి రూపాయలకు అమ్ముడుపోయింది. రికార్డు
స్థాయి ధరతో కొలన్
శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు
Related Web Stories
రాత్రివేళ్లలో ఈ చిన్న చిట్కాలు.. మీ షుగర్‌ను ఎలా నియంత్రిస్తాయంటే..
మెరిసే చర్మానికి కివీ ఫ్యాక్ ఎంత మేలంటే..
పాలతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం
జుట్టు పెరుగుదలకు రహస్యాలు ఇవే.....