ఇండియాలోని ఈ రాష్ట్రంలో
పాములు లేవనే విషయం తెలుసా..?
ప్రపంచంలో దాదాపు
3,000 రకాల పాములు ఉన్నాయి.
కేరళలో అధిక సంఖ్యలో
పాము జాతులు ఉన్నాయి.
కేరళలో ఇండియన్ కోబ్రా,
రస్సెల్స్ వైపర్, క్రైట్ వంటి అనేక
విషపూరిత జాతులు ఉన్నాయి.
అయితే భారతదేశంలోని ఒక
రాష్ట్రంలో అస్సలు పాములే
లేకపోవడం చాలా వింతగా అనిపిస్తుంది.
లక్షద్వీప్ 36 ద్వీపాలను కలిగి ఉంది. 32 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ అసలు పాములు కనిపించవు.
లక్షద్వీప్ ప్రభుత్వం పాములు
లేకుండా సందర్శకులు స్వేచ్ఛగా
తిరిగేలా కృషి చేస్తుంది.
లక్షద్వీప్ లోని చాలా దీవులలో
కుక్కలు కూడా ఉండవట.
ఇక్కడ తిమింగలాలు, డాల్ఫిన్లు,
సముద్ర తాబేళ్లు ప్రసిద్ధి చెందాయి.
పిట్టి ద్వీపం పెలాజిక్ పక్షులకు
సంతానోత్పత్తి ప్రదేశం.
Related Web Stories
ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ 10 డాగ్ బ్రీడ్స్ ఇవే..
పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని 10 పనులు ఇవే!
శ్రీకృష్ణాష్టమి రోజున ఉల్లి కూడా తినొద్దు.. ఏం తినాలంటే..
విటమిన్-B12 డెఫిషియన్సీ ఎవరిలో కనబడుతుంది?