06b0d445-2517-4c99-98a0-bfe59beaacbe-1.jpg

ఈ నదిని ఆకు పచ్చ రంగులోకి మార్చారు ఇక్కడ.. ఎందుకో తెలుసా..

ప్రతి ఏటా మార్చి 17న సెయింట్ పాట్రిక్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు

ఈ వేడుకల్లో భాగంగా చికాగోలో ప్రవహించే నదిని ఆకుపచ్చ రంగులోకి మారుస్తారు.  

1955లో చికాగో మేయర్ రిచర్డ్​ జె. డేలీ ​నదీ తీరాన్ని క్లీన్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు

వ్యర్థాల మూలాలను గుర్తించడం కోసం ఆకుపచ్చ రంగును నదిలో చల్లారు

నది మొత్తం ఆకుపచ్చగా మారి కనుల విందు చేసింది 

 1962 నుండి సెయింట్ పాట్రిక్స్ డే నాడు ఈ సంప్రదాయం మొదలు పెట్టారు

ఈ రంగు విషపూరితం కాని మిశ్రమం అని యూఎస్​ ఎపీఎ నిర్దారించింది

ఈ ఏడాది 130 ఆకుపచ్చని రంగుతో నిండిన స్ప్రేలను ఉపయోగించారు

నదిలో స్ప్రే తాలుకా అవశేషాలు కొన్ని రోజుల పాటు కనిపిస్తుంది