చలికాలంలో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా..
అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..
బైకుపై వెళ్లే వారైతే విధిగా స్వెట్టర్లు దగ్గర ఉంచుకోవాలి. ప్రధానంగా వాటర్ ప్రూఫ్ దుస్తులు ధరించాలి.
మెరుగైన, పటుత్వం గల టైర్లను వినియోగించాలి. చిత్తడి నేలల్లో డ్యూయల్ స్పోర్ట్స్ టైర్లను వాడితే ఇబ్బంది ఉండదు.
డ్రైవింగ్ లైసెన్స్, బైకు, కారు మీమా పాలసీ పత్రాలను దగ్గర ఉంచుకోవాలి.
బ్యాటరీ జంప్‌స్టార్ట్ కిట్‌ని విధిగా వెంట తీసుకెళ్లాలి. ప్రయాణించే ముందు బ్రేక్ ప్యాడ్‌లను కూడా తనిఖీ చేసుకోవాలి.
వాహనం డూమ్‌లైట్, సిగ్నల్ లైట్లు తనిఖీ చేసుకోవాలి. పసుపు రంగు లైట్లు వాడితే మంచులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.
మీరు జర్నీ చేస్తున్న సమయంలో ఎల్లప్పుడూ స్నాక్స్ తదితరాలతో పాటూ వాటర్ బాటిల్స్ ఉంచుకోవాలి.
శీతాకాలంలో త్వరగా చీకటి పడుతుంది. కాబట్టి ఎక్కువగా ఉదయం వేళల్లోనే రైడ్ ప్లాన్ చేసుకోవాలి.
Related Web Stories
ఆకలేస్తే సొంత శరీరాన్నే తినేసే వింత జంతువులు ఇవే..!
ప్రెగ్నెంట్ అయ్యేందుకు ఏ వయస్సు కరెక్ట్?
మద్దూరు వడలు.. ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది..
తక్కువగా నిద్ర పోతున్నారా.. ఇక మీ పని ఖతమే..