కుండీల్లో మొక్కలు
పెంచడానికి చిట్కాలివే..
సరైన కుండీ ఎంచుకోండి. దాని కింద రంధ్రం ఉండేలా చూసుకోండి.
మొక్కల ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైన మట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సరైన మట్టిని ఎంచుకోండి.
సేంద్రియ ఎరువుల్ని మట్టిలో కలపండి. ఇవి మొక్కలకు అదనపు బలాన్నిస్తాయి.
మొక్క వేళ్లు మునిగేటట్లు మట్టితో కప్పండి.
తక్కువ మట్టివేస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంది.
కుండీ కింద పల్లెంలాంటిది ఉంచండి. పైనుంచి నీరు పోసినప్పుడు పోషకాలు కిందకి వెళ్లిపోకుండా ఉంటాయి.
Related Web Stories
పాములను తినడానికి ఇష్టపడే పక్షులు ఇవే..
దునియాలోనే అత్యంత ఖరీదైన కండోమ్.. ధర ఎంతంటే..
శరీరంలో ఒత్తిడికారక కార్టిసాల్ హార్మోన్ను తగ్గించే ఫుడ్స్!
మహిళలు నైటీలు ధరిస్తే ఎంత ప్రమాదమో తెలుసా..