ఇంటర్వ్యూ వెళ్తున్నారా..
ఈ టిప్స్ మీకే..
ప్రొఫెషనల్ డ్రెసింగ్ స్టైల్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది
ఇంటర్వ్యూ షెడ్యూల్ కంటే 15 - 20 నిమిషాల ముందే అక్కడికి చేరుకోవడం మంచిది.
బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్. సరిగ్గా ఉండాలి
చెప్పే జవాబులో
స్పష్టత ఉండాలి
కంపెనీలో మీరు చేయబోయే పని, వర్క్ కల్చర్‌తోపాటు పలు ప్రశ్నలను ఇంటర్వ్యూ చేసే వారిని అడగాలి.
Related Web Stories
నిమిషాల్లో నిద్రలోకి జారుకోవాలా...
రోజ్ వాటర్ వల్ల మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు..!
అందమైన నల్లని గులాబీలను ఎప్పుడైనా చూశారా...
ఈ పక్షుల మల్టీ ట్యాలెంట్ గురించి తెలిస్తే షాకవుతారు..!