తులసి చెట్టును సంరక్షించండిలా..
పోషకాలు కలిగిన మట్టిలో తులసి చెట్టును నాటాలి.
క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి.
ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండేలా చూసుకోవాలి. తేమ శాతం మధ్యస్తం నుంచి ఎక్కువ స్థాయిలో ఉండాలి.
ఈ చెట్టు ఇంట్లో, బయట వాతావరణంలో పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఎండ తగిలే ప్రాంతంలో పెట్టాలి.
వారానికి ఒకసారైనా ఎండిపోయిన మొక్క భాగాలను కత్తిరించాలి.