f480e90a-a787-41a4-a0f2-d7aaae7d4353-1.jpg

ఎండాకాలంలో విద్యుత్ కార్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

8ee6c062-6c65-4a9f-9dac-fa61d08ebd9d-2.jpg

ఈ కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా డ్రైవ్ చేస్తే బ్యాటరీ త్వరగా ఖర్చువుతుంది

e8ab1bd8-6e81-4347-820d-46175df593a7-3.jpg

ఏసీని కూడా వీలైనంత తక్కువగా ఉపయోగిస్తే బ్యాటరీపై భారం తగ్గుతుంది

86e02506-5bee-4efc-8227-5dc568f304ef-4.jpg

సడెన్‌గా బ్రేకులు వేయడం లేదా వాహనాన్ని వివిధ వేగాలతో ఇష్టారీతిన నడపడం ఈ కాలంలో మంచిది కాదు

బ్యాటరీని ఎక్కువగా చార్జ్‌ చేయొద్దు. 20 శాతం నుంచి 80 శాతం మధ్య చార్జింగ్ ఉండేలా జాగ్రత్తపడాలి

వాహనాలను వీలైనంత వరకూ నీడలోనే నిలిపి ఉంచాలి

కారు టైర్లలో గాలి తగినంత ఉండేలా చూసుకోవాలి. గాలి తక్కువ ఉంటే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది

వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసుకు ఇస్తే బ్యాటరీ సామర్థ్యం అంత త్వరగా క్షీణించదు.