పరీక్షల ముందు
ఒత్తిడిని జయించండిలా..
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి, ఆహారంలో మొలకెత్తిన విత్తనాలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
ఇవి మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి.
వ్యాయామం.. ఒత్తిడి జయించేందుకు ఉపయోగపడుతుంది.
ఇది ఎండార్ఫిన్ అనే హార్మోన్‌ను విడుదల చేసి మెదడును ఉల్లాసంగా ఉంచుతుంది.
ఏకాగ్రత పెంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి.
చదివేటప్పుడు మధ్యలో స్వల్పకాలిక విరామాలు తీసుకోండి. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
రాత్రిళ్లు కంటి నిండా నిద్ర పోవడం కూడా పరీక్షల
ముందు ఒత్తిడిని
జయించేందుకు ఉపయోగపడుతుంది.
Related Web Stories
కాన్ఫిడెన్స్ ఎక్కువైతే కలిగే నష్టాలివే!
గులాబ్ జామూన్ చేయడం ఎలా..
సిగరెట్ మానేయాలంటే వీటిని తినండి..
ప్రపంచంలో అత్యధిక శాతం మంది మాట్లాడే భాషలు ఇవే