a couple of men sitting at a table with laptops

డెస్క్ జాబ్ చేస్తున్నారా.. ఆరోగ్యం కోసం ఈ టిప్స్ పాటించండి

silhouette of three women running on grey concrete road

రోజూ వ్యాయామం చేయడం మంచింది

assorted sliced citrus fruits on brown wooden chopping board

న్యూట్రిషన్లు కలిగిన ఫుడ్ తీసుకోవడం వల్ల  శక్తి వస్తుంది

sliced orange fruits underwater

హైడ్రేట్‌గా ఉండటానికి నీరు, జ్యూసెస్ తీసుకోవాలి.

డెస్క్ మధ్య మధ్యలో చిన్న బ్రేక్‌లు తీసుకుంటే శరీర కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.

ఆఫీస్‌లో ఎస్కలేటర్ ఉన్నా.. మెట్లు ఎక్కుతూ వర్క్ ప్లేస్‌కు చేరుకోండి. మెట్లు ఎక్కడం మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుంది.