182cf9d9-c32f-4fdf-a99d-10597d10de56-jpeg-optimizer_Potatoes.jpg

ఆలు గడ్డలతో తెల్లజుట్టును నల్లగా మార్చే చిట్కా

grayscale photography of woman wearing cardigan

ప్రస్తుత కాలంలో అనేక మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు

grayscale photo of woman in stripe shirt

వయసుతో సంబంధం లేకుండా 40 ఏళ్లలోపే వారికే తెల్ల జుట్టు వచ్చేస్తుంది

woman in blue and white floral tube dress

దీంతో తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు పలు రకాల షాంపూలు, హెయిర్ కలర్స్ వాడుతున్నారు

తెల్ల జుట్టు నల్లగా మారడానికి బంగాళదుంపల రెమెడీ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు

అందుకోసం 5-6 పెద్ద బంగాళాదుంప తొక్కలను నీళ్లలో వేసి ఆ నీరు గంజిలా వచ్చే వరకు ఉడకబెట్టాలి

ఆ తర్వాత చల్లారిన నీటిని తలకు అప్లై చేసుకుని ఓ అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టుకి పిగ్మెంటేషన్‌ వచ్చి తెల్లజుట్టు నల్లబడుతుంది

దీంతోపాటు వైట్ హెయిర్ తిరిగి రాకుండా ఉండి, హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుందంటున్నారు