వారాంతాల్లో సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు.
ఇలా లాంగ్ డ్రైవ్‌లపై వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
వాహనం ఇంజెన్, టైర్లు, బ్రేకులు, అన్నీ టాప్ కండీషన్‌లో ఉండేలా చూసుకోవాలి
ప్రయాణించే మార్గం గురించి ముందే అవగాహన పెంచుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాలేంటో తెలుసుకోవాలి
మెల్లగా డ్రైవ్ చేస్తూ వెళ్లాలి. ముఖ్యంగా మలుపులు ఎక్కువగా ఉన్న రోడ్లపై మరింత అప్రమత్తంగా ఉండాలి
ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉన్న రోడ్లపై తక్కువ గేర్‌లో ప్రయాణించడం శ్రేయస్కరం
అకస్మాత్ వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండాలి. మందులు వంటి అత్యవసర వస్తులన్నీ వెంట తీసుకెళ్లాలి.
తగినంత నీరు తాగి విశ్రాంతి తీసుకున్నాకే డ్రైవింగ్ కొనసాగించాలి
Related Web Stories
కలబంద ఔషద గుణాలు తెలుసా...
ఐస్క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు..
వాయు కాలుష్యం ఎంత ఉంటే మానవులకు ప్రమాదకరం..