పాత రాగి, ఇత్తడి పాత్రలను  ఈజీగా క్లీన్ చేయాలంటే.

నిమ్మరసం, ఉప్పు, డిష్  వాష్ మూడింటినీ కలిపి  ఇత్తడి పాత్రలను శుభ్రం  చేయడం వల్ల మంచి  షైన్ వస్తుంది

ఈ పదార్ధాలు కలిపిన  మిశ్రమాన్ని పదినిమిషాల  పాటు పాత్రలపై రుద్ది ఉంచి  తర్వాత శుభ్రం చేయడం  వల్ల మంచి రంగు వస్తుంది

ఇత్తడి పాత్రలను శుభ్రం  చేయడానికి మరొక సులభమైన  మార్గం వెనిగర్, బేకింగ్  సోడా సమాన భాగాలుగా  తీసుకుని పేస్ట్‌లా చేయాలి 

దీనిని ఇత్తడి వస్తువులపై  పూయడం వల్ల కెమికల్  రియాక్షన్ టార్నిష్‌ని తొలగించి  10- 15 నిమిషాల్లో  శుభ్రం చేయాలి

ఇత్తడి పాత్రలకు టొమాటో  కెచప్‌ను నేరుగా వేసి రుద్ది.  మెత్తని స్పాంజ్ ఉపయోగించి  కెచప్‌ను రుద్దలి

కెచప్‌ను 10-15 నిమిషాలు  ఉంచి, కడిగి ఆరనివ్వలి

పిండి, వెనిగర్ సమాన  భాగాలుగా కలిపి ఈపేస్ట్  తయారు చేసి, ఇత్తడి  పాత్రలకు అప్లై చేసి 1-2  గంటలు అలాగే ఉండనివ్వంలి

ఇత్తడిపై పేస్ట్‌ను నీటితో  కాక వస్త్రాన్ని ఉపయోగించండి,  పాత్రలు మెరుస్తూ కనిపిస్తాయి

నిమ్మరసం, బేకింగ్ సోడా  తీసుకుని, దీనితో ఇత్తడి  పాత్రలను శుభ్రం చేయడం  వల్ల మంచి రంగుతో మెరుస్తాయి

వెనిగర్ మచ్చలను తొలగించడంలో ముందుంటుంది. పాత్రలు మెరిసేలా చేయడంలోనూ వెనిగర్ పనిచేస్తుంది