మంచి కొవ్వు పెరగాలంటే ఇలా చేయండి సరిపోతుంది..!
ఆరోగ్యానికి మేలు చేసే విధంగా మన ఆహార విధానం ఉండాలి. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం.
తాజాపండ్లు, కూరలను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
మాంసం, అధిక ఉప్పు, ప్యాకింగ్ ఫుడ్, వేయించిన పదార్థాలను తగ్గి
ంచుకుని యాపిల్స్, నారింజ, బత్తాయి, క్యారెట్ వంటివి తీసుకోవాలి.
మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి వ్యాయామం, శారీరక శ్రమ అవసరం.
శరీర బరువు ఎత్తుకు తగినంత ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు కారణంగా కూడా అనేక రుగ్మతలు కలుగుతాయి.
వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వల్ల శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది.
చెడు అలవాట్లకు దూరంగా ఉంటే, మంచి అలవాట్లతో శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుందని అధ్యనాలు చెబుతున్నాయి.
Related Web Stories
PCOSని రివర్స్ చేయడానికి 5 సహజ మార్గాలు..
కొబ్బరి నూనెతో ముఖం టాన్ తగ్గించడం ఎలా..!
మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!
మార్కెట్లో దొరికే A1, A2 నెయ్యి మధ్య తేడాలేంటి?