వంటగదిలోని చాకులు
పదునుగా ఉండాలంటే..!
పదును పెట్టే రాయిని ఒక్కసారి
కొనేసుకుంటే అది ఎప్పటికీ
పనిచేస్తుంది. కత్తులు, చాకులు
ఇలా వేటినైనా ఈజీగా పదును పెట్టచ్చు
ఎలక్ట్రిక్, మ్యాన్యువల్ కత్తి
షార్పనర్లు సౌకర్యవంతంగా
ఉంటాయి. మరీ ఎక్కువ
పదును లేకుండా చూసుకుంటూ
పదును పెట్టాలి
కూరగాయలు కోయడం
అయిపోయాకా కత్తుల్ని
కాగితం, తువ్వాళ్లలో
కట్టి ఆరనీయాలి
పదును ఎక్కువ కాలం
ఉండాలంటే చెక్క వస్తువు
మీదనే కట్ చేసేలా చూడాలి
చాకు మీద ఒత్తిడి తగ్గించి
సరైన కట్టింగ్ మెథడ్స్ పాటిస్తూ
కట్ చేయడం వల్ల పదును
తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి
డిష్వాష్ ఉపయోగించకుండానే
చాకులు, కత్తెరలు వంటి వంటగది
సామాన్లను శుభ్రం చేయడం
మంచిది. లేదంటే ఈ రసాయనాలు
పదును పోయేలా చేయవచ్చు
కత్తి అంచుని పాలిష్ చేయడానికి,
లెదర్ స్ట్రోప్ ఉపయోగించాలి
Related Web Stories
చిలుక ముక్కు చేపను ఎప్పడైనా చూశారా..
రోజూ ఒమేగా-3 ఫ్యాటీ తీసుకుంటే.. జరిగేది ఇదే..!
ఆకలేస్తే సొంత పిల్లల్ని తినేస్తాయ్
వావ్.. రోజూ సోంపు తింటే ఇన్ని ఉపయోగాలున్నాయా?