చేపలు తాజావో, కాదో తెలుసుకోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
చేపలు మెరుస్తూ మంచి రంగులో ఉండాలి. చేపల కళ్లను చెక్ చేయాలి. స్పష్టంగా ఉంటే అది మంచి చేప అని అర్థం.
చేపల కళ్ళు మబ్బుగా ఉంటే, దానిని కొనవద్దు. మీ వేలితో చేప శరీర భాగాన్ని నొక్కండి. గట్టిగా ఉంటే మంచి చేప.
అది మృదువుగా ఉంటే తినడానికి పనికి రాని చేపగా గుర్తించాలి.
తాజా చేప తోకను పట్టుకున్నప్పుడు మెరుస్తుంది. అదే కొద్ది రోజులు నిల్వ ఉన్న చేపల శరీరభాగం వదులుగా మారి, మృదువుగా మారుతుంది.
చేపల మొప్పలను చెక్ చేయాలి. రక్త ప్రవాహం తాజాగా ఉంటే మంచి చేప. చేపల రక్తం గడ్డకట్టినట్లయితే.. అవి ఐస్ ప్యాక్‌లో స్టోర్ చేయబడ్డాయి అని అర్థం.
చేపలు ఎక్కువ దుర్వాసన వస్తే అవి పాడయిపోయినవి.అని అర్థం
సో.. ఈ టిప్స్ ఫాలో అయ్యి.. మంచి తాజా చేపలు కొనుగొలు చేసి హెల్తీ బెనెఫిట్స్ సొంతం చేసుకోవచ్చు
Related Web Stories
ఆఫ్రికా దేశస్థుల్లో ప్రతి ఒక్కరికీ రింగుల జుట్టు ఎందుకు ఉంటుందో తెలుసా..
ఏసీ వర్సెస్ కూలర్.. ఏది బెటర్
కొబ్బరి పిండి రోటీలతో అనేక లాభాలు.. వెంటనే డైట్లో యాడ్ చెయ్యండి..
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మామిడికాయ హల్వా