దేశంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయాలు

Padmanabhaswamy Temple - ఆస్తుల విలువ రూ. లక్ష కోట్లకు పైమాటే!

Venkateshwara Temple - ప్రతిరోజూ రూ.20-30 కోట్ల ఆదాయం

Vaishno Devi - ఏటా గుడి ఆదాయం రూ.500 కోట్లకు పైనే!

Guruvayur Temple - ఆస్తుల విలువ రూ.2,500 కోట్లు

Sai Baba (Nashik) - ఈ గుడి సంపద రూ.320 కోట్లు

Golden Temple - ప్రతి ఏటా ఆదాయం రూ.500 కోట్లకు పైనే!

Ayyappa Temple - ఈ గుడి ఆస్తుల విలువ రూ.245 కోట్లు

Shree Siddhivinayak - ఈ ఆలయం ఆస్తులు రూ.125 కోట్లు

Meenakshi Amman - ప్రతి ఏటా గుడి ఆదాయం రూ.6 కోట్లు

Shri Jagannath - ఈ ఆలయం ఆస్తులు రూ.150 కోట్లు పైనే!