Off-white Banner
ఈ 10 సూత్రాలు పాటిస్తే మీ కుటుంబం బిందాస్!
భార్య, భర్తలు ఇద్దరూ ఎప్పుడు ఒకేసారి కోపం తెచ్చుకోకూడదు.
ఇంట్లో ఉన్నప్పుడు భార్య, భర్తల అరుపులు, కేకలు బయటికి వినపడకూడదు.
పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ దంపతులు గొడవ పడకూడదు.
తప్పొప్పులు ఏమున్నా ప్రేమతో.. ప్రశాంతంగా సరిచేయాలి.
ఒకరినొకరు మెచ్చుకోవాలి.. తృప్తితోనే జీవించాలి.
ప్రతిసారీ గతాన్ని త్రవ్వకూడదు.. ఈ ప్రస్తావనే తీసుకురాకుంటే మరీ మంచిది.
తప్పులు చేస్తే క్షమించాలి, అవసరమైతే సారీ చెప్పాలిి.. ఇందులో ఇగో చూపించొద్దు.
మనస్పర్థలతో పడుకోకూడదు.. అలా చేస్తే ప్రశాంతత ఉండదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యపై భర్తకు.. భర్తపై భార్యకు అనుమానం అస్సలు ఉండకూడదు.
భార్య, భర్తలిద్దరూ తల్లిదండ్రులు.. తోబుట్టువులను గౌరవించాలి.. ప్రేమించాలి.
Related Web Stories
కొవిడ్ తరువాత మహిళల్లో ఆ కోరికలు తగ్గుతున్నాయ్
Telangana: తెలంగాణలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే..
రాత్రి భోజనం తర్వాత స్వీట్ తింటే జరిగేది ఇదే..!
పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులివీ..!