పిల్లలకు చదువుతో పాటు ఇవి కూడా ముఖ్యం..!
చదువుతో వేడెక్కే
బుర్రకు మధ్యలో విశ్రాంతి
ఇస్తూ ఉండాలి.
వీలైతే కొంత వినోదాన్నీ అందించాలి.
పరీక్ష టైమ్‌టేబుల్‌లో కూడా
స్టడీ బ్రేక్స్ ఉంటాయి.
బ్రేక్‌లో భాగంగా
స్నేహితులతో కలిసి సరదాగా డిన్నర్‌కు వెళ్లవచ్చు.
రెగ్యులర్‌గా స్పోర్ట్స్ ఆడటం వల్ల ఫిట్‌నెస్, ఓర్పు పెరుగుతుంది.
చాక్లెట్ ఫ్లేవర్ మెదడును చురుగ్గా పని చేయిస్తుంది. చాక్లెట్ డ్రింక్ తాగుతూ ఉండాలి.
Related Web Stories
సమ్మర్లో ఈ పది కుల్ఫీలు టేస్ట్ చూడాల్సిందే..
మామిడి పళ్లు ఎక్కువగా తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త..!
పిల్లలు ఇప్పుడు వద్దనుకునే వారికి షాకింగ్ న్యూస్!
అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం గమనిస్తారో తెలుసా