పిల్లలకు చదువుతో
పాటు ఇవి కూడా ముఖ్యం..!
చదువుతో వేడెక్కే బుర్రకు మధ్యలో విశ్రాంతి ఇస్తూ ఉండాలి.
వీలైతే కొంత వినోదాన్నీ అందించాలి.
పరీక్ష టైమ్‌టేబుల్‌లో కూడా
స్టడీ బ్రేక్స్ ఉంటాయి.
బ్రేక్‌లో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా డిన్నర్‌కు వెళ్లవచ్చు.
రెగ్యులర్‌గా స్పోర్ట్స్ ఆడటం వల్ల ఫిట్‌నెస్, ఓర్పు పెరుగుతుంది.
చాక్లెట్ ఫ్లేవర్ మెదడును చురుగ్గా పని చేయిస్తుంది. చాక్లెట్ డ్రింక్ తాగుతూ ఉండాలి.
Related Web Stories
ఇలా అయితేనే సూర్యుడి నుంచి మనకు తగినంత విటమిన్-డి అందుతుంది..
మీ టవల్‌ను ఉతక్కుండానే వాడుతున్నారా..!
జర్మనీకి క్యూ కడుతున్న భారతీయ స్టూడెంట్స్! కారణాలు ఇవే!
అత్యంత వేగంగా ఈదే జలచరాలు ఇవే!