కొన్ని రకాల మనుషులను అస్సలు నమ్మొద్దని సైకాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారెవరంటే..

పక్కవారిని అస్సలు పట్టించుకోకుండా స్వీయ ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు

నిత్యం అబద్ధాలాడేవారు

అవతలివారి బలహీనతలను తమకు అనువుగా వాడుకునే వారు

తమకేదో అపకారం జరిగిందని నిత్యం ఫిర్యాదులు చేసే వారు

ఇతరులను చూసి నిత్యం ఈర్ష్య పడేవాళ్లు

ఇచ్చిన మాటకు కట్టుబడలేని బలహీనత ఉన్న వాళ్లు

గుండెలో అసలు జాలి అనేదే లేనట్టు ఉంటే కఠినాత్ములు