Thick Brush Stroke
కింగ్ కోబ్రా గురించి ఎవరికీ తెలియని నిజాలివి..!
Thick Brush Stroke
కింగ్ కోబ్రా అత్యంత పొడవైన విషపూరిత పాము
Thick Brush Stroke
కింగ్ కోబ్రాలు చాలా సార్లు తమ పిల్లలను ప్రమాదాల నుంచి కాపాడతాయి
Thick Brush Stroke
ఈత కొట్టేటపుడు కింగ్ కోబ్రా తన శరీరాన్ని చదునుగా మార్చుకుంటుంది.
Thick Brush Stroke
కింగ్‌కోబ్రాలు చాలా అరుదుగానే తమ పిల్లలను తింటాయి
Thick Brush Stroke
అన్ని న
ాగుపాములు కింగ్ కోబ్రాలు కావు. వాటి పడగలు మాత్రం ఒకేలా ఉంటాయి
Thick Brush Stroke
కింగ్ కోబ్రా 20 ఏళ్లు బతకగలదు. దానిని బంధించి సంరక్షిస్తే ఇంకా ఎక్కువ కాలం బతకగలదు