చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!
చాలా వరకు ఇంట్లో అందరూ చెప్పులు లేకుండానే ఉంటారు. కానీ గడ్డి, ఇసుకు, నేల.. ఇలా వివిధ ప్రాంతాలలో చెప్పులు లేకుండా నడిస్తే చాలా షాకింగ్ ఫలితాలుంటాయి.
చెప్పులు లేకుండా నడిస్తే పాదాల గ్రిప్ మీద నియంత్రణ మెరుగవుతుంది.
పాదాల మడమలు, కాళ్ల కండరాలు బాగా సపోర్ట్ ఇస్తాయి. దీనివల్ల ఇవి బలపడతాయి.
హిప్స్, మోకాళ్లకు మధ్య కనెక్షన్ ను బలపరుస్తుంది.
చెప్పులు లేకుండా నడిస్తే శరీరం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.
పాదాలు, చీలమండలలో కదలిక మెరుగ్గా ఉంటుంది.
శరీరంలో అన్ని రకాల నరాలు పాదాల వద్ద ముగుస్తాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ నరాలు ఉత్తేజం అయ్యి శరీరంలో ఇంద్రియాలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
Related Web Stories
ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
బైకర్లు ఈ తప్పులు చేయకుండా.. ప్రమాదాలకు దూరంగా ఉండండి
వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఇవి కొనండి..
మీ జీవక్రియ బలంగానే ఉందా? ఈ 6 విషయాలు గమనిస్తే సరి..!