భూమ్మీద మనిషికి అర్థంకాకుండా మిగిలిపోయిన టాప్ మిస్టరీలు ఏవంటే..

రసాయనాల నుంచి జీవం ఎలా ఉద్భవించిందో మానవాళి ఇప్పటికీ వివరించలేకపోతోంది

విశ్వంలో కొంత ఘన పదార్థం కనిపించకుండా పోవడానికి కారణమేంటో శాస్త్రజ్ఞులకు ఇప్పటికీ తెలీదు

ఆలోచనలు ఎలా పుడతాయో, మెదడు తన ఉనికిని తాను ఎలా గుర్తించగలదో ఇప్పటికీ మిస్టరీనే

భారీ తుఫాను సందర్భాల్లో మేఘాల్లో బంతి ఆకారంలో కనిపించే మెరుపుల గురించీ మానవాళికి ఇంకా అర్థంకాలేదు

వేగవంతమైన ప్రవాహాల్లో టర్బులెన్స్ ఎందుకు తలెత్తుతుందో ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు తెలియరాలేదు

1908లో సైబీరియాలో సంభవించిన భారీ విస్ఫోటనానికి కారణాలు ఇప్పటికీ తెలియలేదు. 

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చల్లటి నీరు కంటే గోరువెచ్చని నీరే వేగంగా గడ్డకట్టడానికి కారణం ఓ మిస్టరీగా మిగిలిపోయింది.