రోజ్ వాటర్ రాసుకుంటే జుట్టు సాఫ్ట్‌గా మారడమే కాకుండా బలంగా ఉంటుంది.
రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు ఉంటాయి
రోజ్ వాటర్‌ను తలకు రాసుకోవడం వల్ల దురదలు తగ్గుతాయి. చుండ్రు సమస్య నుంచి బయిట పడొచ్చు.
హెయిర్ ఫాల్ సమస్యలను తగ్గించడంలో రోజ్ వాటర్ సహాయపడుతుంది. రోజ్ వాటర్‌ను తలకు ఉపయోగిస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
రోజ్ వాటర్ కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు.. కుదుళ్ల ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలు కలిగిస్తుంది.
రోజ్ వాటర్‌తో కురులను మసాజ్ చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. దృఢంగా, బలంగా తయారువుతుంది
రోజ్ వాటర్ పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఆయిల్ ప్రొడెక్షన్ స్థిరంగా ఉంటుంది. కండీషనర్‌లో రోజ్ వాటర్‌ను మిక్స్ చేసి తలకు ఉపయోగించవచ్చు.
కండీషనర్‌ను రాయడం వల్ల జుట్టు తేమ కలిగి ఉంటుంది. రోజ్ వాటర్ ఉపయోగించడం చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.
Related Web Stories
మీ ముఖం తెల్లగా మెరవాలంటే ఇలా చేయొచ్చు
చేపల పచ్చడి ఇలా పెట్టుకోండి అదిరిపోతుంది..
2025లో ఈ దేశాలు చాలా సంతోషంగా ఉన్నాయంట..
మీ కారులో ఇవి లేకపోతే చిక్కులే