d9656f28-923a-4d24-ada9-918eb9023507-jpeg-optimizer_powder.jpg

ఈ పౌడర్ వాడితే క్యాన్సర్ వచ్చే ఛాన్స్.. WHO హెచ్చరిక

white and black abstract painting

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టాల్క్ పౌడర్ గురించి హెచ్చరికలు జారీ చేసింది

black and white abstract painting

పిల్లలకు టాల్కమ్ పౌడర్ ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్‌కు దారితీస్తుందని వెల్లడి

purple smoke

ఎలుకల్లో ఇలా జరుగుతుందని, మనుషుల్లో  కూడా జరగవచ్చని అభిప్రాయపడింది

పూర్తి ఆధారాలు మాత్రం ఇంకా సేకరించాల్సిన అవసరం ఉందని తెలిపింది

ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల దొరికే టాల్క్ ఖనిజం బేబీ పౌడర్, సౌందర్య సాధనాలలో వినియోగిస్తున్నారు

ఈ పౌడర్ స్త్రీ జననేంద్రియాలపై వాడితే వారికి అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కూడా వెల్లడి

ఈ క్రమంలో టాల్కమ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న వాటి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

అయితే ఈ ఏజెన్సీ ప్రకటనను మాత్రం పలువురు వ్యతిరేకిస్తున్నారు

ఏ పరిస్థితుల్లో క్యాన్సర్ కారకంగా మారుతుందనే దానిపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు