టవల్‌ను ఉతక్కుండా వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
టవల్ మన శరీరంలోని తేమతో పాటూ చెమట, సహజ నూనెలు, మృత కణాలను కూడా సేకరిస్తుంది.
తేమ, నూనె కలిసి బ్యాక్టీరియా, ఫంగస్, సూక్ష్మజీవుల పెరుగుదలకు కారణమవుతుంది.
తరచూ టవల్‌ను శుభ్రం చేయకపోవడం వల్ల చర్మ సమస్యలకు కారణమవుతుంది.
తేమ, వెచ్చని వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
ఉతకని టవల్ వాడడం వల్ల ఇన్‌ఫెక్షన్, దురద, దద్దుర్లకు కారణమవుతుంది.
టవల్‌పై పెరిగే ఫంగల్ ఇన్ఫెక్షన్లు చర్మ సమస్యలను కలిగిస్తాయి.
అపరిశుభ్ర టవల్ వాడడం వల్ల చర్మంపై రంధ్రాలు మూసుకుపోయి గడ్డలు, దుద్దుర్లు, మొటిమలకు కారణమవుతుంది.
ఉతకని టవల్ వాడడం వల్ల మురికి వాసన రావడంతో పాటూ స్నానం చేసిన అనుభూతి లేకుండా చేస్తుంది.
కనీసం 2 లేదా 3 రోజులకు ఒకసారైనా టవల్‌ను శుభ్రపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
జర్మనీకి క్యూ కడుతున్న భారతీయ స్టూడెంట్స్! కారణాలు ఇవే!
అత్యంత వేగంగా ఈదే జలచరాలు ఇవే!
నాలుగు గంటల్లోనే శంషాబాద్ నుంచి విశాఖపట్నం
దీపావళి రోజు ఏ రాశి వారు ఏ రంగు బట్టలు ధరిస్తే మంచిదంటే..