ఉసిరికాయతో కమ్మని పులిహోర..
తింటే అస్సలు వదలరు..
ముందుగా స్టవ్‌పై కడాయి పెట్టుకుని నూనె పోసుకుని బాగా వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు ఒకటి తర్వాత ఒకటి వేగించి.
పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు చేర్చి అన్నీ వేగాక ఉసిరి తురుము కలపాలి.
ఉసిరి పచ్చివాసన పోయేలా కొద్దిసేపు వేగనిచ్చి అన్నం వేసి, అంతా ఒకసారి కలపాలి.
తర్వాత ఆవపొడి, నువ్వుల పొడి ఒకేసారి వేసి చల్లి మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించి దించేయాలి.
పదిహేను నిమిషాల తర్వాత మరోసారి కలిపి తింటే బాగుంటుంది.
అప్పుడప్పుడూ ఉసిరి పులిహోర తింటే మంచిది.
Related Web Stories
ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..
ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
వేల ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయాలివే!
రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?