అదిగో.. అల్లదిగో .. మహాప్రసాదం !

అప్పట్లో  వడ.. కాలక్రమంలో లడ్డూ 15 వ శతాబ్దం నుంచి శ్రీ  వారి  ప్రసాదం అంటే వడ.. 19 వ శతాబ్దం లో తీపి బూందీ  ప్రవేశపేట్టారు 1940 నాటికీ.. బూందీని లడ్డుగా చేసి ఇవ్వడం ప్రారంభమైంది

1803 నుంచే ప్రసాదాల విక్రయం తిరుమల శ్రీవారి నివేదనాలకు ఎన్నో  రకాల ప్రసాదాలు తయారవుతున్న  లడ్డులకు విశేష ఆదరణ ఉంది  1803 లో ఆలయంలో ప్రసాదాల  విక్రయాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది 

రూపాయి నుంచి .. రూ. 50 వరకు  ప్రస్తుతం విక్రయిస్తున్న చిన్న  లడ్డు ఖరీదు రూపాయి ఉండగా ..  క్రమంగా రూ 25 అయింది గత  ప్రభుత్వ  హయాంలో రూ 50 చేశారు 

శ్రీవారి ఆలయానికి  ఆగ్నేయంలో పోటు శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో  ఉన్న వంటశాలలో తయారుచేసిన ప్రసాదాలను ముందుగా వకుళమాతకు చూపించి, అనంతరం స్వామికి  నైవేద్యంగా సమర్పిస్తారు 

లడ్డు తయారీకి దిట్టం   ప్రస్తుతం 3 .50 లక్షల లడ్డుల  తయారీకి అవసరమైన దిట్టాలను  పోటుకు అందిస్తున్నారు

పొగ కారణంగా బూందీపోటు  తొలినాళ్లలో లడ్డులను కటేల  పోయ్యి  మీద తయారుచేశావారు 15 ఏళ్ళ క్రితం బూందీపోటును  ఆయనికి వెలువల ఉత్తరభాగాన ఏర్పాటుచేశారు

శ్రీవారికి నివేదించే వివిధ  రకాల ప్రసాదాలు   పొంగలి, చెక్కర పొంగలి,  పులిహోర, మిరియాల అన్నం,  పాయసం, కేసరి, అడ్డు, వడ,  దధనుర్మాసంలో ప్రత్యేక ప్రసాదాలు