ఈ పాములు కాటేస్తే..       క్షణాల్లో మరణం..!

 డైమండ్‌బ్యాక్ రాటిల్ స్నేక్. ఇవి అమెరికాలో ఎక్కువగా ఉంటాయి.

బూమ్‌స్లాంగ్. సహార ఏడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రీకా దేశాల్లో ఇది కనిపిస్తుంది.

ఈస్టర్న్ డైమండ్‌బ్యాక్ రాటిల్ స్నేక్. ఇది కూడా అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది.

వెస్టర్న్ గ్రీన్ మంబా. భుమద్యరేఖకు సమీపంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

బ్లాక్ మంబా. ఇది ఆఫ్రీకా ఖండంలో ఉంటుంది.

 రసల్స్ వైపర్ (రక్త పింజర).  ఇది భారత ఉపఖండంలో ఉంటుంది. 

గాబూన్ వైపర్. ఇది ఆఫ్రీకా ఖండంలో ఎక్కువగా ఉంటుంది.