ప్రముఖ తబలా విద్వాంసుడు,
పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ తుదిశ్వాస విడిచారు
పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న జాకీర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు
జాకీర్ కేవలం 12 సంవత్సరాల వయస్సులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు
ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు
విదేశాల్లో తన మొదటి కచేరీకి జాకీర్ హుస్సేన్ అందుకున్న రెమ్యునరేషన్, కేవలం 5 రూపాయలు మాత్రమే
కానీ, ఏళ్లు గడిచేకొద్దీ జాకీర్ హుస్సేన్ అంచెలంచెలుగా ఎదిగిపోయాడు
ఒక్కో షోకి 5 నుంచి 10 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు
1990లో సంగీత్‌నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు
1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది
జాకిర్ హుస్సేన్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు
మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకున్నారు
కాగా జాకీర్ హుస్సేన్ డబ్బు కంటే కళకు ఎక్కువ విలువ ఇచ్చారు. అందుకే ఆయన పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని తెలుస్తోంది
Related Web Stories
ఈ ఆకులు యూరిక్ యాసిడ్ సమస్యకు దివ్యౌషధాలు..
బరువు త్వరగా తగ్గాలా? ఈ లడ్డూలు రోజుకొకటి తినండి చాలు..
యంగ్‌గా కనిపించాలంటే ఈ మేకప్ టిప్స్ పాటించండి
ఈ ఏడాది భారతీయులు వెతికిన టాప్-10 ప్రాంతాలివే..