29508ded-b28a-4b00-bea8-dcad228ab980-21.jpg

మెరుగైన ఆరోగ్యం, చర్మం కోసం బీట్‌రూట్ చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.

11a68e88-363e-4e24-8f77-379cd6513758-30.jpg

బీట్‌రూట్ ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన సూపర్‌ఫుడ్ మాత్రమే కాదు.ఇది చర్మానికి సూపర్ నేచురల్ బ్యూటీ ఇంగ్రీడియెంట్ కూడా

345f326a-b6b3-4866-8015-fb3fddc093af-25.jpg

బీట్‌రూట్‌లో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

2997b1d4-7a14-4066-831b-b00412665c59-29.jpg

అందుకే దీనిని తరచుగా ముఖానికి వాడటం వల్ల గులాబీ రంగు మెరిసే చర్మాన్ని పొందడం సులభం అవుతుంది.

సెలబ్రిటీలు శరీరాన్ని డీటాక్స్ చేయడానికి, గ్లాసీ స్కిన్ పొందడానికి బీట్‌రూట్‌ను ఉపయోగిస్తారు.

సహజంగా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే బీట్ రూట్ ఉపయోగించవచ్చు.

కాస్త బీట్‌రూట్ పొడిని తీసుకుని దానికి నీరు, రోజ్ వాటర్ లేదా పచ్చి పాలతో కలిపి మందపాటి ఫేస్ మాస్క్‌ను సిద్ధం చేసుకోండి.

వారానికి మూడు నుండి నాలుగు సార్లు ముఖానికి అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.