కష్టపడకుండా సక్సెస్ ఎగురుకుంటూ వచ్చి చేతిలో పడాలని చాలా మంది భావిస్తారు
కష్టపడకుండా విజయం కావాలంటే.. అది కుదరదమ్మా.. కష్టపడాల్సిందే..
ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లాలి. రోజుకో లక్ష్యమంటే కుదరదు..
కృషి, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపనే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది
విజయం సాధించే క్రమంలో ఎన్నో ఆటంకాలు, తప్పులు దొర్లుతుంటాయి
తప్పు జరిగినప్పుడు అంగీకరించే స్వభావం ఉండాలి
విజయ తీరాలకు చేరేవరకూ సహనంతో, నిబద్ధతతో వ్యవ
హరించాలి
ఎన్నో రంగాల్లో రాణిస్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకోం
డి
Related Web Stories
ఉదయం 7 గంటల లోపే ఈ పనులు చేస్తే మంచిది!
స్నేహ బంధాన్ని బలంగా మార్చే 7 సూత్రాలు!
ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ ముట్టొద్దు
గుజరాత్లో జల ప్రళయం..