తినేటప్పుడు టీవీ, ఫోన్
చూస్తున్నారా..
దీనివల్ల కంటి బలహీనత, ఊబకాయం, పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఒత్తిడి, టెన్షన్ వంటి అనేక సమస్యలు వస్తాయి.
టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల ఆహారంపై దృష్టి సారించలేకపోతుంటారు. ఫలితంగా, వారు తమ ఆహారాన్ని నమలడానికి బదులుగా మింగేస్తారు.
దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మరి రాత్రిపూట ఇలా తింటే నిద్రకు భంగం కలుగుతుంది
టీవీ లేదా ఫోన్ చూస్తూ తినేవాళ్లు వాళ్లకు తెలియకుండానే అతిగా తినేస్తుంటారు. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు.
ఒక్కోసారి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి
కాబట్టి భోజనం చేసేటప్పుడు టీవీ, ఫోన్ చూడటం కంటే తిన్న తర్వాత చూడటం మంచిది
Related Web Stories
వృద్ధాప్యాన్ని పెంచే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
సింహాన్ని కూడా చంపగలిగే జంతువులు ఇవే..
మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా..
ఈ టైప్ మనుషులను నమ్మితే నట్టేట మునిగినట్టే!