యవ్వనంగా కనిపించడానికి 10 యాంటీ ఏజింగ్ ఫుడ్స్..
టమాటాలో లైకోపీన్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది శరీరాన్ని యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చేపల నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లున్నాయి. ఇవి శరీరంలో కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
శరీరాన్నియవ్వనంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని విటమిన్లు, పోషకాలను నట్స్ అందిస్తాయి.
స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలో ఫ్లెవనాయిడ్‌లతో సహా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
పెరుగులో రిబోఫ్లావిన్, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని పొడిబారకుండా చేస్తాయి.
బ్రోకలీ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటుంది.
విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై కనిపించే ముడతలను తగ్గిస్తుంది.
Related Web Stories
దోసకాయలు కొన్నిసార్లు ఎందుకు చేదుగా ఉంటాయో తెలుసా.. ?
ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!
ఎయిర్ కండీషనర్ (AC)తో కలిగే దుష్ర్పభావాలు తెలుసా..!
పరగడుపునే ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది!