ఇళ్లల్లో నెగటివ్ ఎనర్జీని తొలగించేందకు కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు
ప్రతి రోజూ ఇంట్లో దైవారాధన చేయాలి. అగరబత్తీలు లేదా సాంబ్రాణి వెలిగించాలి
ఉప్పునీరు ఉన్న చిన్న గిన్నెలను ప్రతి గది మూలల్లో పెడితే నెగెటివ్ ఎనర్జీ నిర్వీర్యం అవుతుందట
ఇంట్లోని స్ఫటికం లేదా ఎమేథిస్ట్ క్రిస్టల్స్ కూడా నెగెటివ్ ఎనర్జీని గ్రహించి ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడతాయి
ఇంటిని బంతిపువ్వు లేదా మల్లెపూలతో అలంకరిస్తే నెగెటివ్ ఎనర్జీ స్థానంలో పాజిటివ్ శక్తి వచ్చి చేరుతుంది
సువాసనలు వెదజల్లే లావెండర్ లేదా యూకలిప్టస్ నూనెలతో కూడా ఇంట్లో సానుకూల వాతావరణం వస్తుంది
గదుల్లోని మూలల్లో పసుపు జల్లితే కూడా నెగెటివ్ శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.
ఇంట్లోని సామాన్లను నీట్‌గా సర్దిపెట్టుకుంటే మనసులోని చెడు భావాలు తొలగి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది
Related Web Stories
వాయుకాలుష్యాన్ని తట్టుకునేందుకు ఉదయాన్నే తాగాల్సిన డ్రింక్స్!
బ్రిస్క్ వాకింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా...
రోజూ ఒక్క టేబుల్ స్పూన్ తాగితే చాలు..
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి నిద్రపోతున్నారా..