క్లిష్టసమయాల్లో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేందుకు ఏం చేయాలంటే..
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ బలాలను గుర్తుతెచ్చుకుని కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి
సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి
ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను చేరుకుని ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకోవాలి
మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు
కుటుంబసభ్యులు, స్నేహితులకు మనసులోని మాట చెప్పుకుని సాంత్వన పొందాలి
భవిష్యత్తులో రాబోయే విజయాన్ని మనో ఫలకంపై దర్శించాలి
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు వేయాలి
Related Web Stories
కడుపు ఉబ్బరం గ్యాస్ నుండి ఉపశమనానికి 7 యోగా ఆసనాలు...
తినేటప్పుడు టీవీ, ఫోన్ చూస్తున్నారా..
వృద్ధాప్యాన్ని పెంచే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
సింహాన్ని కూడా చంపగలిగే జంతువులు ఇవే..