రోజంతా బూట్లు లేదా చెప్పులు ధరించడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజంతా చెప్పులు లేదా షూస్ వాడటం వల్ల చెమట, దుమ్ము పేరుకుపోయి చర్మ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి.
సైజు కరెక్ట్‌గా లేని, బిగుతుగా ఉండే పాదరక్షలు ధరించడం వల్ల బొటన వేలు సమస్యలు తలెత్తుతాయి.
ఎక్కవ సేపు చెప్పులు ధరించడం వల్ల నడక అసౌకర్యంగా మారుతుంది. ఏకాగ్రత కూడా లోపిస్తుంది.
చాలా సేపు షూస్ వేసుకోవడం వల్ల కాలి ఆకారమే మారిపోయి నడవడానికి ఇబ్బందిగా మారుతుంది.
అసౌకర్యంగా ఉండే షూస్, చెప్పులు ధరించడం వల్ల నడుము, మోకాళ్ల నొప్పులకు దారి తీస్తుంది.
పాదరక్షలు ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల పాదాల చర్మంలో పగుళ్లు వచ్చి, చర్మం పొడిబారుతుంది.
ఎక్కువ సేపు బూట్లు ధరించడం వల్ల మడమ నొప్పి తలెత్తుతుంది.
సౌకర్యవంతమైన బూట్లు, చెప్పులను ధరించడంతో పాటూ పాదాలను రక్షించుకోవాలి.
Related Web Stories
బంగారం లాంటి గ్లో కావాలంటే.. పసుపుతో చేసిన ఈ సీరమ్ వాడండి..!
రాత్రి పూట పాలతో వీటిని తీసుకోండి.. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది..
మొఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయా.. అయితే ఇవి తినడం మానేయండి..
10 నెలల పాటు ఏకధాటిగా గాల్లో ఎగిరే పక్షి ఇదే!