వెయిట్ లిఫ్టింగ్‎ను దినచర్యలో భాగం చేసుకొని ఎక్కువ కాలం జీవించండి

కండరాల బలహీనత వల్ల త్వరగా అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు డాక్టర్లు

దీనికి నివారణగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడంతో పాటు బరువులు ఎత్తాలి

బరువులు ఎత్తడం వల్ల కండరాలపై ప్రభావం పడుతుంది,బలంగా తయారవుతాయి

అమెరికా, రష్యా సైంటిస్టులు కూడా ఇదే విషయం చెప్తున్నారు

అక్కడి వృద్ధుల జీవనశైలిని పరిశీలించాకే ఈ విషయం తేల్చారు

రెగ్యులర్ గా వెయిట్ లిఫ్టింగ్ చేసే సీనియర్ సిటిజన్స్ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారట

తరచుగా బరువులు ఎత్తడం వల్ల కండరాలకు శక్తి వస్తుంది

వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తుంది

రన్నింగ్,జాగింగ్ చేసేవాళ్లు వెయిట్ లిఫ్టింగ్ పై ఫోకస్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి