మగవారు గడ్డం పెంచుకోవడం వల్ల ఇన్ని లాభాలా..
గడ్డం పెంచుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే కాకుండా.. ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి..
గడ్డం ఉండటం వల్ల హానికరమైన యూవీ కిరణాల నుంచి ముఖం కవర్ అవుతుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
చర్మం తేమగా ఉండటం వల్ల ముఖంపై పగుళ్లు వంటి మొటిమలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి
గడ్డం ఎక్కువగా ఉండటం వల్ల ముఖంపై ఎక్కువగా ముడతలు రాకుండా ఉంటాయి.
వృద్ధాప్య ఛాయలు రావు. ముఖంపై ఎక్కువగా దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి.
గాలిలో ఉండే బ్యాక్టీరియా త్వరగా నోటిలోకి చేరదు.
Related Web Stories
ఈ అరటి పండు ఖరీదు అక్షరాలా రూ.52 కోట్లు.
రోజూ ఉదయాన్నే చెప్పులు లేకుండా పావుగంట నడిస్తే చాలు..
మేక కాళ్ళ సూప్ తాగితే బోలెడు లాభాలు
చలికాలంలో పాదాల పగుళ్ల నివారణకు చిట్కాలు ఇవే..