సమ్మర్ స్పెషల్..తాటి ముంజలతో ఎన్ని లాభాలంటే

ఎండాకాలంలో మాత్రమే దొరికే స్పెషల్ తాటి ముంజలు

వీటిని తినడం ద్వారా వచ్చే లాభాల గురించి ఇప్పుడు చుద్దాం

తాటిముంజల్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ ఉంటాయి

దీంతోపాటు ఫైటో న్యూట్రియెంట్లు, విటమిన్లు, ఫైబర్ వంటివి కూడా దీనిలో లభిస్తాయి

సమ్మర్‌లో వీటిని తినడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు

తాటిముంజల్లో క్యాన్సర్ల నుంచి రక్షించే గుణం కూడా ఉందని సైంటిఫిక్‌గా రుజువైంది

ట్యూమర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుందట

వీటిని తీసుకోవడం ద్వారా బరువును కూడా తగ్గొచ్చు

ఇవి జీర్ణ సమస్యలు రాకుండా నియంత్రిస్తాయి, లివర్ సమస్యలను కూడా తగ్గిస్తాయట

తాటిముంజలు ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు అంటున్నారు