ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో ఉండే పోషకాలు ఏవంటే..
ఆరోగ్యానికి మేలు చేసే 5 ఆహారాలు ఇవే..
కాకరకాయ మనం ఎక్కువగా తినే ఈ కూరగాయలో విటమిన్ A,C,B పుష్కలంగా ఉన్నాయి.
కాలే ఆకుకూరలో విటమిన్లు K,A,C, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.
రాకెట్ లీవ్స్ ఆకులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే గుణాలున్నాయి.
డాండెలైన్ గ్రీన్స్ కూరలో విటమిన్ A,C,K అలాగే కాల్షియం, ఐరన్ అధికంగా ఉన్నాయి.
డార్క్ చాక్లెట్ ఇందులో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Related Web Stories
పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!
ప్రపంచంలో అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగిన జంతువులు ఇవే..!
వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!
మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఆహారాలు ఇవే..