మొటిమలపై తేనె పూస్తే
ఏమవుతుంది?
తేనె మొహనికి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచాలి
తేనె అప్లై చేయడం వల్ల మొహం చల్లబడుతుంది.
తేనె చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది
చర్మానికి స్పష్టమైన ఛాయను అందజేస్తుంది.
చర్మ రంధ్రాలలో దుమ్ము పేరుకుపోకుండా నిరోధిస్తుంది
తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలు మరియు స్ట్రెచ్ మార్క్‌లను తగ్గించడంలో పనిచేస్తాయి
Related Web Stories
కుక్క కాటుకు గురైన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మద్యం తాగడం అకస్మాత్తుగా మానేస్తున్నారా..
వయసు 30 దాటిందా?.. మీకు ఈ పోషకాలు ఎంతో అవసరం..
నిత్యం పెర్ఫ్యూమ్ వాడుతున్నారా.. ఈ రోగాలు ఖాయం..