IDIOT సిండ్రోమ్ అంటే ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి.
ఉన్నదాన్ని లేనట్టు, లేనిది ఉన్నట్టుగా భ్రమ చెంది ఇంటర్నెట్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారు చాలామంది.
IDIOT (ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇల్‌నెస్ అబ్స్ట్రక్టివ్ ట్రీట్‌మెంట్) సిండ్రోమ్, దీనిని సైబర్‌కాండ్రియా అని కూడా పిలుస్తారు.
ఇంటర్నెట్ ద్వారా తమకున్న జబ్బుకు మందులను, పరిష్కారాలను వెతికే పనిలో ఉంటారు.
సైబర్‌కాండ్రియా వ్యక్తులు ఆరోగ్యం గురించి అస్తమానూ ఆందోళన చెందుతారు.
తమ లక్షణాలను తీవ్రంగా తీసుకుని అనవసరమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు.
IDIOT సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు నిపుణులు, వైద్యుల సలహా తీసుకోవడానికి వెనుకాడతారు. ఆన్‌లైన్ సమాచారం మీద మాత్రమే ఆధారపడతారు.
Related Web Stories
యవ్వనంగా ఉండటానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!
కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా.. ఈ టిప్స్ పాటించండి
విటమిన్-ఇ పుష్కలంగా ఉండే ఆహారాల లిస్ట్ ఇది..!
మంచి నిద్రకు తగినట్టుగా దిండును ఏది ఎంచుకోవాలి..!