హెయిర్ మాస్క్ లేదా హెయిర్ కండీషనర్ రెండిటికీ తేడా ఏంటీ..!
వాతావరణ కాలుష్యంతో చుండ్రు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. కొన్ని ఉత్పత్తులు వీటి నుంచి జుట్టుకు రక్షణనిస్తాయి.
హెయిర్ మాస్క్ ఎసెన్షియల్ ఆయిల్స్, పొడిగా, గజిబిజిగా ఉండే జుట్టును సున్నితంగా చేస్తుంది.
కండీషనర్ జుట్టును కోల్పోయిన తేమను తిరిగి నింపుతుంది.
వారానికి ఒకసారి హెయిర్ మాస్క్‌ని, వారానికి రెండుసార్లు కండిషనింగ్‌ని ఉపయోగించాలి.
పొడవాటి జుట్టు ఉన్నవారు వారానికి రెండుసార్లు హెయిర్ మాస్క్‌ని, వారానికి ఒకసారి కండిషన్ చేయాలి.
జుట్టుకు రంగు వేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించడం కంటే హెయిర్ మాస్క్ ఉపయోగించడం మంచిది.
Related Web Stories
మీ ఇంటి ఆడబిడ్డ సురక్షితంగా ఉండాలంటే..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన, ప్రత్యేకమైన శివలింగాలు..
విటమిన్ బీ12 లోపం.. కనిపించే లక్షణాలు ఇవే..
ఈ నేచురల్ ఫుడ్స్ మీ కిడ్నీలను డీటాక్సిఫై చేస్తాయి..