ప్రెగ్నెంట్ అయ్యేందుకు ఏ  వయస్సు కరెక్ట్?

గర్భధారణ ఒక మహిళ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ

ప్రెగ్నెంట్ అయ్యేందుకు ఏ వయస్సు తగినదో చెప్పడం కష్టం

ఎందుకంటే ఓక్కో స్త్రీ శరీరతత్వం, ఆరోగ్యం అనేవి ఒక్కోలా ఉంటాయి

25 నుంచి 35 సంవత్సరాల వయస్సు గర్భధారణకు మంచిదని చెబుతుంటారు. 

ఈ వయస్సు కూడా సరైనదని చెప్పలేం. గర్భధారణ సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి

గర్భదారణకు ముందు ఆరోగ్యవంతులుగా ఉండాలి

మంచి ఆహారం, నిద్ర, భోజనం, వ్యాయామం చాలా అవసరం. 

ప్రెగ్నెంట్‌ గురించి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం మరింత ఉత్తమం

ఇది కేవలం  సమాచారం మాత్రమే.. ప్రెగ్నెంట్‌పై వైద్యులను సంప్రదించండి