జుట్టుపెరుగుదలలో ట్రెటినోయిన్ పాత్ర ఎంతవరకూ ఉంటుంది..!

జుట్టు పెరుగుదలకు చక్కని పోషణ అవసరం. వాతావరణానికి తగినట్టుగా పోషణ చేస్తూ ఉండాలి. 

జుట్టు పెరుగుదలలో విటమిన్ ఎ నుండి ట్రెటినోయిన్, చర్మ కణాల టర్నోవర్‌ను వేగవంతం చేస్తుంది. 

ట్రెటినోయిన్ స్కాల్ప్ బ్లడ్ సర్కులేషన్‌ను మెరుగుపరుస్తుంది. 

హెయిర్ ఫోలికల్స్ పోషకాలు, ఆక్సిజన్ ను మెరుగ్గా అందేలా చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. 

ట్రెటినోయిన్ కొల్లాజెన్ పెంచుతుంది. హెయిర్ ఫోలికల్స్ బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.

జుట్టు రాలడం సమస్య ఉన్నవారిలో మినాక్సిడిల్ లేదా ఫినాస్టరైడ్ వంటి ఇతర చికిత్సలతో పోలిస్తే, ట్రెటినోయిన్ ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది. 

తల చర్మం చికాకు, ఎరుపు, సున్నితత్వాన్ని ట్రెటినోయిన్ తగ్గిస్తుంది.