కుక్క కాటుకు గురైన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీళ్లు, తేలికపాటి సబ్బుతో కడగాలి. 10 నిమిషాలు కడిగాలి
యాంటీ బయోటిక్ క్రీమ్‌ను రాయాలి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
నేరుగా గాయాన్నిచేత్తో తాకకూడదు.
గ్లౌజులు వేసుకుని
కడుక్కుంటే మంచిది.
గాయాన్ని పొడిగా తుడిచి, యాంటిసెప్టిక్ లోషన్లు రాసి వదిలెయ్యాలి.
వైద్యుడిని సంప్రదించి.. యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవాలి.
ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే.
Related Web Stories
మద్యం తాగడం అకస్మాత్తుగా మానేస్తున్నారా..
వయసు 30 దాటిందా?.. మీకు ఈ పోషకాలు ఎంతో అవసరం..
నిత్యం పెర్ఫ్యూమ్ వాడుతున్నారా.. ఈ రోగాలు ఖాయం..
ఎర్ర చందనానికి ఎందుకంత డిమాండ్.. లాభాలు తెలుసా