పిల్లల అల్లరి తగ్గాలంటే ఏం చేయాలి
చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచీ, చెడూ చెబుతూ క్రమశిక్షణ అలవాటు చేయాలి
అయితే కొన్నిసార్లు పిల్లలు మాట వినకుండా వద్దన్న పనులు చేస్తుంటారు
కోపంతో అరుస్తారు, అల్లరితో గాయాలు చేసుకుంటారు
వారిని కొట్టడం ద్వారా దారిలో పెట్టొచ్చని చాలామంది పేరెంట్స్ భావిస్తారు
కానీ పిల్లల్ని కొట్టడం కంటే ప్రేమగా చెప్పడమే మంచిదని సైకియాట్రిస్టులు అంటున్నారు
పిల్లల మీద పేరెంట్స్ అరిస్తే, ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉంటుంది
అందుకని పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఆ పని ఎందుకు వద్దనేది వివరంగా చెప్పాలి
ఆ తర్వాత వాళ్ల తీరు మారిందా? లేదా? అనేది గమనించాలి
పేరెంట్స్ పిల్లలపై కోపం చూపించడం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్ ఉంది
ఎక్కడికైనా వెళ్లే ముందు అక్కడ ఎలా ఉండాలనేది ముందే చెబితే ఎలాంటి సమస్య ఉండదు
Related Web Stories
పిల్లలకు అలవాటు చేయాల్సిన మంచి అలవాట్లు ఇవే..!
భూమిపై అత్యంత వేగంగా వెళ్లే.. జంతువులు ఇవే..
భారత్లో పెంపుడు జంతువులుగా పెంచుకోకూడనివి ఇవే!
ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు..